ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని యజమాన్యాల పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తున్నట్టు జిల్లా విద్యాశాఖధికారి ప్రణీత తెలిపారు. కాగా జనవరి 31న నాగోబా జాతర సందర్భంగా పాఠశాలలకు లోకల్ హాలిడే ప్రకటించగా.. రెండో శనివారం జిల్లాలోని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించారు.