ఇచ్చోడ మండల పరిధిలోని టీచర్స్ కాలనీలో శ్రీ శివ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం ప్రతిష్టించిన గణనాథుడు పర్యావరణానికి, ప్రపంచానికి మధ్య గల అనుబంధాన్ని
గుర్తు చేస్తూ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి యేటా విన్నుత రీతిలో సమాజానికి ఒక మంచి సందేశం ఇస్తూ విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి మండల కేంద్రంలోనే అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.