పలువురిని ఆకట్టుకున్న క్లాసికల్ డాన్స్

67பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే కుంఫూ పోటీలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన బోయిని సహస్ర ఆధ్వర్యంలో బృందం సభ్యులు చేసిన క్లాసికల్ డాన్స్ పలువురిని ఆకట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, వైస్ చైర్మన్ సుదర్శన్ లు వారిని ప్రత్యేకంగా అభినందించారు.

தொடர்புடைய செய்தி