గుడుంబా తయారు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు

73பார்த்தது
గుడుంబా తయారు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు
తిర్యాణి మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన కోలా పున్నం గౌడ్ గుడుంబా తయారు చేస్తున్నాడు అనే పక్కా సమాచారంతో ఆదివారం పోలీసులు అతని ఇంటికి వెళ్లి చూడగా, గుడుంబా తయారు చేస్తూ అడ్డంగా బుక్కయ్యాయాడు అని ఎస్సై తీగల మాధవ్ తెలిపారు. పున్నం గౌడ్ పై ఎస్సై కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி