నియోజకవర్గ అభివృద్ధికి కృషి

58பார்த்தது
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి 14 కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు శుక్రవారం ఆయనను కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు స్ధానిక ప్రజాసేవ భవన్లో ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని నిధులు తీసుకరావడానికి కృషి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி