సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలు అభినందనీయం

85பார்த்தது
సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలు అభినందనీయం
సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగడానికి అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరి కృషిని ఎస్పీ గౌష్ ఆలం అభినందించారు. పదవి విరమణ పొందిన ఎస్ఐ ఎం ఉషన్న, ఎస్ఐ ఎస్డి కాజా గౌస్ మొయినుద్దీన్, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి యువరాజ్, హెడ్ కానిస్టేబుల్ పీ. లింగన్న లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో వారు అందించిన సేవలను కొనియాడారు.

தொடர்புடைய செய்தி