బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు

59பார்த்தது
బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు
ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పక్క సమాచారం మేరకు ఇంద్ర నగర్, గాంధీనగర్ లలో సోమవారం రాత్రి టూ టౌన్ సీఐ, ఎస్ఐ తమ బృందంతో దాడులు చేశారు. ఈ దాడిలో ఇంద్ర నగర్ లో 22, 370 రూపాయలు, గాంధీ నగర్ లో 11 వేల రూపాయల విలువచేసే మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకొని, బెల్ట్ షాప్ నిర్వాహకులు రుకుమాబాయి, మీనా లపై కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி