బిజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించాలి: బిఎస్పీ

58பார்த்தது
ఆదిలాబాద్ బీజేపి పార్లమెంట్ అభ్యర్థి గొడం నగేష్ నామినేషన్ పై వివాదం నెలకొంది. నామినేషన్ పత్రాల అఫిడవిట్ లో ఖాలీ గడులు ఉంచడంపై బహుజన సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థి మెస్రం జంగుబాపు అభ్యంతరం తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి బిజేపీ ప్రయత్నిస్తుందని ఆయన మీడియాతో ఆరోపించారు. రిటర్నింగ్ అధికారి వెంటనే బిజెపి ఎంపీ అభ్యర్థి నగేష్ నామినేషన్ ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி