కేటీఆర్ కు పార్టీ శ్రేణుల ఘన స్వాగతం

1528பார்த்தது
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహిస్తున్న బూత్ స్థాయి నాయకులకు సమావేశానికి హాజరైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాధవ్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ బుఖ్య జాన్సన్ నాయక్ లకు గజ మాలతో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ అభివాదం చేస్తూ కార్యకర్తలలో జోష్ నింపారు.

தொடர்புடைய செய்தி