ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

77பார்த்தது
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ ఉమెన్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లో ప్రవేశాలకు అర్హులైన అనాథ, నిస్సహాయులైన జిల్లాకు చెందిన పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. మే 25వ లోపు దరఖాస్తులను ఆదిలాబాద్ బాలరక్షక్ భవన్లో అందించాలని కోరారు. వివరాలకు 9440289825 సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி