భ‌ర్త మృతి చెందిన 3 గంట‌ల‌కే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌

73பார்த்தது
భ‌ర్త మృతి చెందిన 3 గంట‌ల‌కే మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌
తెలంగాణలోని గద్వాల జిల్లా తుమ్మలపల్లికి చెందిన శివ (28) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని ఏపీలోని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే మృతుడి భార్య లక్ష్మి పురిటినొప్పులతో అదే ఆసుపత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తండ్రి మృతి చెందిన 3 గంట‌ల‌కే కొడుకు జన్మించాడు. భార్యకు లో-బీపీ ఉండడంతో భర్త మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు ఆమెకు చెప్పలేదని తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி