బైకును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి (వీడియో)

589பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మినీ బైపాస్‌లో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. బైక్‌ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. చిన్నారి మృతితో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி