‘బొమ్మరిల్లు’ రీరిలీజ్ సందర్భంగా స్పెషల్ మ్యూజికల్ వీడియో విడుదల

59பார்த்தது
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన చిత్రాల్లో బొమ్మరిల్లు ఒకటి. భాస్కర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, జెనలీయా జంటగా నటించిన ఈ సినిమా 2006లో థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ‘ఈ సినిమా ఎప్పటికీ మసకబారదు. ఆ ఆనందాన్ని పంచడానికి వచ్చేస్తున్నాం. కుదిరితే కప్ కాఫీ సెప్టెంబర్ 21న మళ్లీ థియేటర్స్‌లో’ అంటూ మేకర్స్ మ్యూజికల్ వీడియో పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி