రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రూ. 3 కోట్లకు పెంచిన ఆర్‌బీఐ

61பார்த்தது
రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రూ. 3 కోట్లకు పెంచిన ఆర్‌బీఐ
ఫిక్స్‌డ్ డిపాజిట్ల బల్క్ ఎఫ్‌డీల నిర్వచనాన్ని సవరించాలని ప్రతిపాదించినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుతం రూ.2 కోట్ల కంటే పైన ఉన్న డిపాజిట్లను బల్క్ డిపాజిట్లుగా పరిగణిస్తున్నారు. ఆలోపు ఉంటే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా భావిస్తారు. దీన్ని రూ.3 కోట్లకు పెంచనున్నారు. బల్క్ ఎఫ్డీల కంటే రిటైల్ ఎఫ్‌డీలపైనే ఎక్కువ బ్యాంకు వడ్డీ వస్తుంది.

தொடர்புடைய செய்தி