పండుగకు తల్లిగారింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య

78பார்த்தது
పండుగకు తల్లిగారింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్య
TG: పండుగకు పుట్టింటికి పంపలేదని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలంలోని ఆకునూరులో చోటుచేసుకుంది. హన్మకొండ జిల్లా, క్యాతంపల్లికి చెందిన సౌమ్య(22)కు నాలుగేళ్ల క్రితం ఆకునూరుకు చెందిన శ్రావణ్‌తో పెళ్లి అయ్యింది. వారికి ఏడాదిన్నర కూతురు ఉంది. బతుకమ్మ పండుగకు భర్త పుట్టింటికి పంపకపోవడంతో సౌమ్య పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది.

தொடர்புடைய செய்தி