పట్టపగలు బైక్ పై రెచ్చిపోయిన ప్రేమజంట.. వీడియో వైరల్

1564பார்த்தது
బైక్ పై ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. చుట్టూ అందరూ చూస్తున్నారనే ఆలోచన లేకుండా ముద్దులు పెట్టుకుంటూ హద్దులు మీరింది. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్‌పై వెళ్తూ కనిపించింది. ప్రియుడు బైక్ నడుపుతుండగా ప్రియురాలు ట్యాంక్ పై కూర్చొని అతడిని గట్టిగా హాగ్ చేసుకుంది. అంతటితో ఆగకుండా ముదులు పెడుతూ రెచ్చిపోయింది. వీరి వెనకాలే వెళ్తున్న మరో బైకర్ దీనిని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி