98.12% రూ.2వేల నోట్లు వెనక్కి: RBI

71பார்த்தது
98.12% రూ.2వేల నోట్లు వెనక్కి: RBI
దేశ వ్యాప్తంగా రూ.2 వేల విలువైన నోటును ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్‌బీఐ ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయం వెలువడే నాటికి రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు ఉందని RBI తెలిపింది. 2024 డిసెంబరు 31వ తేదీ నాటికి 98.12 శాతం నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி