73 శాతం తగ్గిన వన్యప్రాణులు

69பார்த்தது
73 శాతం తగ్గిన వన్యప్రాణులు
50 ఏళ్లలో ప్రపంచ వన్యప్రాణుల సంఖ్య 73 శాతానికి తగ్గిందని లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ 2024 నివేదికలో వెల్లడైంది. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 69 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 4 శాతం అధికం కావడం గమనార్హం. అటవీ నిర్మూలన, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్లే వాటి సంఖ్య తగ్గిందని నివేదిక అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.

தொடர்புடைய செய்தி