ఏటా 560 విపత్తులు

68பார்த்தது
ఏటా 560 విపత్తులు
ఇప్పటికైనా మనం మారకపోతే ఇంకో 6 ఏళ్లలో.. అంటే 2030 నాటికి ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏటా 560 విపత్తుల్ని మానవాళి చవిచూడాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 1970 నుంచి 2000 మధ్యకాలంలో ఏడాదికి 90 నుంచి 100 విపత్తుల్ని అనుభవించాం. కానీ పర్యావరణ మార్పుతో 2015 నాటికి 400కు చేరాయి. ఈ పరిస్థితి కొనసాగితే 2030 కల్లా విపత్తులు మరింత తీవ్రస్థాయికి చేరతాయి. వీటిలో ప్రకృతి విపత్తులైన అగ్నిప్రమాదాలు, వరదలు మాత్రమే కాకుండా.. మహమ్మారులు, రసాయన ప్రమాదాలు లాంటివి కూడా ఉంటాయి.

தொடர்புடைய செய்தி