సన్నబియ్యంలో 40 శాతం నూకలే: హరీశ్

73பார்த்தது
సన్నబియ్యంలో 40 శాతం నూకలే: హరీశ్
తెలంగాణలో రేవంత్ సర్కార్ సన్నబియ్యం పేరిట 40% నూకలే పంపిణీ చేస్తోందని BRS మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను సన్నబియ్యం పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు. BRS ప్రభుత్వ హయాంలో గురుకులాలకు నూకలు లేని సన్నబియ్యం ఇచ్చామని గుర్తుచేశారు. అర్హులైన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా మారిందని, జాకీలు పెట్టి లేసినా లేచే స్థితిలో లేదన్నారు.

தொடர்புடைய செய்தி