మన్మోహన్ హయాంలోనే దేశంలో 3జీ, 4జీ సేవలు

78பார்த்தது
మన్మోహన్ హయాంలోనే దేశంలో 3జీ, 4జీ సేవలు
మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ మొదలైందీ ఆయన హయాంలోనే. ఉపాధి హామీ పథకం, ఆధార్ అనుసంధానమైన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది ఆయనే. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది, సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రంలాంటి సమాచార హక్కును అందించింది మన్మోహనే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி