ఆల్కహాల్ తాగని వారికంటే అప్పుడప్పుడు మద్యం తీసుకునే వారి మెదడులో రక్తస్రావం కావడం రెట్టింపు స్థాయిలో ఉందని గుర్తించారు. రోజూ మద్యం తాగేవారిలో అయితే ఏకంగా 150 శాతం అధికంగా ఉంది అని వెల్లడించారు. 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ ఓపెన్’లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.