12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం: లోకేశ్‌

54பார்த்தது
12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం: లోకేశ్‌
AP: రాష్ట్రంలో గత ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. గత ప్రభుత్వం చేతకానితనం వల్ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని మండిపడ్డారు. వందమంది కంటే తక్కువ ఉన్న పాఠశాల సంఖ్య 550 దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రాపవుట్‌లపై దృష్టి సారించిందని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி