అమెరికాలో 100 అడుగుల హ‌నుమాన్ విగ్ర‌హం.. హెలికాప్ట‌ర్‌తో పూల వ‌ర్షం (వీడియో)

64பார்த்தது
స్టాచ్యూ ఆఫ్ యూనియ‌న్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్ట‌న్ న‌గ‌ర ప‌రిధిలోని అష్ట‌ల‌క్ష్మీ దేవాల‌య ప్రాంగ‌ణంలో ఆదివారం ఈ మ‌హా విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. భార‌త సంస్కృతీ సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా 4 రోజుల పాటు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ భారీ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్‌తో పూల వ‌ర్షం కురిపించ‌డం హైలైట్‌గా నిలిచింది.

தொடர்புடைய செய்தி