Feb 13, 2025, 18:02 IST/
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సహకారం: సీఎం రేవంత్ రెడ్డి
Feb 13, 2025, 18:02 IST
గ్రేటర్ హైదరాబాద్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏడు ప్రధాన కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. "ఓఆర్ఆర్ వరకు కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయాలి. ఇళ్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి వివరాలు సేకరించాలి. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సహకారం తీసుకోవాలి." అని సీఎం ఆదేశించారు.