ఆకుపచ్చని ఆహారంతో ఎంతో ఆరోగ్యం

76பார்த்தது
ఆకుపచ్చని ఆహారంతో ఎంతో ఆరోగ్యం
ఆకుపచ్చని ఆహారంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు చిరుధాన్యాలు తీసుకునే వారిలో జీవక్రియలు మెరుగవుతాయని అంటున్నారు. వాటిలో సమృద్ధిగా ఉండే ఆరోగ్యకర సూక్ష్మ అణువులు ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్లు, క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయని పరిశోధకులు కనిపెట్టారు. జీవక్రియకు అతి ముఖ్యమైన ఈ సూక్ష్మ అణువుల ఉత్పత్తికి ఆకుపచ్చటి ఆహారం దోహదం చేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி