திருமங்கலம் - Thirumangalam

வீடியோஸ்


జగిత్యాల జిల్లా
'మిస్టర్ బచ్చన్' ఫెయిల్యూర్.. రెమ్యునరేషన్ నుంచి రూ.4 కోట్లు తిరిగి ఇచ్చేసిన రవితేజ: రిపోర్ట్
Sep 06, 2024, 17:09 IST/

'మిస్టర్ బచ్చన్' ఫెయిల్యూర్.. రెమ్యునరేషన్ నుంచి రూ.4 కోట్లు తిరిగి ఇచ్చేసిన రవితేజ: రిపోర్ట్

Sep 06, 2024, 17:09 IST
ఏదైనా సినిమా విజయం సాధించనప్పుడు కొందరు హీరోలు, డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్లను నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తుంటారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ ఇలాంటి పనే చేశారు. వీరి కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ చిత్రం గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది. దీంతో రవితేజ తన రెమ్యునరేషన్ నుంచి రూ.4 కోట్లు నిర్మాతలకు ఇచ్చినట్లు వార్తా కథనాలు తెలిపాయి. హరీష్ కూడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి రూ.2 కోట్లు తిరిగిచ్చినట్లు సమాచారం.