కొమరబండ గ్రామంలో మల్లి విజృంభించిన పాతకక్షలు

413பார்த்தது
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ గ్రామంలో మల్లి విజృంభించిన పాతకక్షలు టిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ఈరోజు పెద్ద గొడవకి దారితీసింది. ఈ గొడవ లో టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో కొమరబండ గ్రామంలో తీవ్ర ఆందోళనను వ్యక్తమవుతున్నాయి .మళ్లీ గ్రామంలో ఏమి జరుగుతుందో అని గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంఘటనపై పోలీసు వారు ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు

டேக்ஸ் :