స్వచ్ఛ భారత్ ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలి

83பார்த்தது
స్వచ్ఛ భారత్ ఏర్పాటుకు భాగస్వామ్యం కావాలి
ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మండల వ్యాప్తంగా స్వభావ్ స్వచ్ఛత - సంస్కార్ స్వచ్ఛత అనే అంశంపై ఘనంగా నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపిడిఓ దివిజ సంపతి ఆధ్వర్యంలో పంచాయతీ, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది ప్లకార్డులతో నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు. స్థానిక రోడ్ల కూడలిలో మానవహారం ఏర్పడ్డారు. పలు వీధుల్లోని రహదారులపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రం చేశారు.

தொடர்புடைய செய்தி