సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడంటే?

53பார்த்தது
సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడంటే?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతోంది. ఇంతవరకు సూపర్ సిక్స్ హామీలను ఒక్కటి కూడా అమలు చేయ‌లేదు. ప్రజల్లో వ్యతిరేకత.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు పార్టీలోప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచి సూపర్ సిక్స్ ను పట్టాలెక్కించాలనే దానిపై ఆయన ఒక క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నట్లు స‌మాచారం.

தொடர்புடைய செய்தி