ఉంగుటూరు: ఉపాధి హామీ పనులు గుర్తించడం కోసమే గ్రామ సభలు

54பார்த்தது
ఉంగుటూరు: ఉపాధి హామీ పనులు గుర్తించడం కోసమే గ్రామ సభలు
ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో శనివారం ఉపాధి హామీ పథకం గ్రామ సభ జరిగింది. 2025 - 26 సంవత్సరానికి సంబంధించి గ్రామ అభివృద్ధి పనుల గుర్తించడంతో పాటు కార్మిక బడ్జెట్ పై సమీక్షించారు. గ్రామ సర్పంచ్ అలకనంద శ్రీనివాస్, మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు, కార్యదర్శి విజయ్ కుమార్, వార్డు సభ్యులు గంగాధర్ రావు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி