ఉంగుటూరు: పశుగణనకు ప్రతి ఒక్కరు సహకరించాలి

50பார்த்தது
ఉంగుటూరు: పశుగణనకు ప్రతి ఒక్కరు సహకరించాలి
అఖిల భారత పశు గణన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా పశుగణన రంగ పథకాల రూపకల్పనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పశు వైద్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி