జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో "జనసేన జనవాణి" కార్యక్రమంలో 2వ రోజు సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. అనంత రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సమస్యలను ఆయనకు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారి వద్ద నుండి అర్జీలు స్వీకరించి వారికి భరోసా కల్పించడం జరిగింది.