గణపవరం ఆర్ధవరం దళితపేటకు తక్షణం స్మశాన వాటికను కేటాయించాలి

64பார்த்தது
గణపవరం ఆర్ధవరం దళితపేటకు తక్షణం స్మశాన వాటికను కేటాయించాలి
గణపవరం: ఆర్ధవరం దళిత పేటకు తక్షణం స్మశాన వాటికను కేటాయించాలని కెవిపిఎస్ మండల కార్యదర్శి చిన్నం చిన్న నాగేశ్వరరావు కోరారు. బుధవారం అర్ధవరం గ్రామంలో దళిత పేటలో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ మండల కార్యదర్శి చిన్నం చిన్న నాగేశ్వరరావు దళితులు ఎదుర్కొనే సామాజిక అంశాలపై అధికారులకు వివరించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி