ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయాలి

64பார்த்தது
ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయాలి
ఉండి నియోజకవర్గం ఏలేరు పాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీని తొలగించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బూరి అనిల్ బాబు డిమాండ్ చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం నాడు వివిధ ఎస్సీ సంఘాల ఆధ్వర్యంలో యువకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఒక వీధి రౌడీలా ఎమ్మెల్యే ఎస్సీలపై విరుచుకుపడ్డారన్నారు.

தொடர்புடைய செய்தி