సేవ్ గర్ల్స్ అనే నినాదంతో ర్యాలీ

804பார்த்தது
నేటి తరంలో అత్యాచారాలు మరింత పెరిగిపోతున్నాయి మొన్న నిర్భయ, నిన్న అసిఫా, నేడు మరెన్నో, సంచలమైనవి ఇటీవలె 9 నెలల పాప, ప్రియాంకా రెడ్డి(26) , మనసా(25) ,టేకు లక్ష్మీ(45) నేడు మన ప్రాంతంలోనే జరగవచ్చు అందుకు తావు ఇవ్వకుండా, మనపిల్లలికి ఆడది అంటే అమ్మ ,అక్క,చెల్లి అని స్త్రీ లను గారవించడం అనేది బస్సు అద్దాలపై రాసుకోవడానికి కాదు అని, స్త్రీ లను కాపాడుకునే బాధ్యత మనదే అని , ఏర్నెస్ గా సేవ్ గర్ల్స్ అనే నినాదంతో క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி