జీలుగుమిల్లి: సొంత నిధులతో సమస్య పరిష్కరిస్తా

70பார்த்தது
జీలుగుమిల్లి మండలం టి. గంగన్నగూడెం పంచాయతీ దిబ్బగూడెం గ్రామంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. అనంతరం పంచాయతీలో ఉన్న పలు సమస్యలపై గ్రామస్తులతో తీర్మానించడం జరిగింది. గ్రామంలో ఉన్న డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி