8. 14 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల

52பார்த்தது
8. 14 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టినా పోలవరం వద్ద అనుకున్నంత స్థాయిలో వరద తగ్గలేదు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే వద్ద శనివారం ఉదయం 32. 21 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 31. 79 మీటర్లకు తగ్గింది. కాగా ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 8. 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி