శివదేవుని చిక్కాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

55பார்த்தது
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు మేలుకోరే కూటమి ప్రజా ప్రభుత్వం పట్ల అన్ని పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని టిడిపి మండల అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ అన్నారు. బుధవారం పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి మంచి ప్రభుత్వంగా కొనియాడుతున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி