పాలకొల్లుకు ఆహ్వానించింది నాపై ప్రేమతో కాదు: మంత్రి నారాయణ

67பார்த்தது
పాలకొల్లు ఎప్పుడొస్తున్నావ్ అంటూ రోజూ మంత్రి రామానాయుడు నన్ను కుదురు లేకుండా చేసేవాడని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పుంగనూరు నారాయణ అన్నారు. ఆదివారం పాలకొల్లు వచ్చిన ఆయన టిడ్కో గృహాల వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతూ నన్ను పాలకొల్లు రమ్మనేది నాపై ప్రేమతో కాదని, పాలకొల్లు అభివృద్ధి నిమిత్తం నన్ను బుక్ చేయడానికే పిలుస్తున్నాడని మంత్రి నవ్వుతూ అన్నారు. రామానాయుడు గొప్ప నాయకుడంటూ మంత్రి నారాయణ కితాబిచ్చారు.

தொடர்புடைய செய்தி