నరసాపురం: "లెగసీ వేష్ట్ ప్రాసెసింగ్ యూనిట్"ప్రారంభం

81பார்த்தது
నరసాపురం: "లెగసీ వేష్ట్ ప్రాసెసింగ్ యూనిట్"ప్రారంభం
నరసాపురం 14 వ వార్డు లో గల డంపింగ్ యార్డు నందు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. గత కొంత కాలంగా పెండింగ్ లో వున్న సుమారు3. 72కోట్ల రూపాయలతో అవినాష్ కంపెనీ వారితో కుదుర్చుకున్న వర్క్ అయిన"లెగసీ వేష్ట్ ప్రాసెసింగ్ యూనిట్" ను పోతురి రామరాజుతో కలసి ప్రారంభించారు. సీఎం, ఉప ముఖ్యమంత్రి వార్ల సహకారం, వారి మద్దతు వల్ల ఈ యూనిట్ కార్యరూపంలోకి వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி