ఎమ్మెల్యే దంపతులకు లూథరన్ సంఘ సభ్యులు ఘన సత్కారం

77பார்த்தது
ఎమ్మెల్యే దంపతులకు లూథరన్ సంఘ సభ్యులు ఘన సత్కారం
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రాయపేటలో ఆంధ్ర బ్లైండ్ ఆవరణంలో నిర్వహిస్తున్నా క్రీస్తు లూథరన్ దేవాలయం ఏ క్లాస్ పెరిష్ నందు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఆయన సతీమణి సునీతకు ఆదివారం లూథరన్ సంఘ సభ్యులు దుశాలువ కప్పి, గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెవరెండ్ పాస్టర్ ప్రకాష్ నర్సాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పట్టణంలో సమన్వయంతో మంచి పరిపాలన అందించెందుకు ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆశీర్వదించారు.

தொடர்புடைய செய்தி