ఏలూరు: దీపావళి రోజున ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి

68பார்த்தது
ఏలూరు: దీపావళి రోజున ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
దీపావళి పండుగ రోజున ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా సంబంధిత అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శుక్రవారం ఏలూరులో ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి కలెక్టర్ బాణాసంచా దుకాణాల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనలు, అంశాలపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోర్టు జారీ చేసిన విధి విధానాలకు అనుగుణంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி