ఏలూరు: రూ. 4 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల కల్పన

70பார்த்தது
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రూ. 4 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி