ఏలూరు జిల్లాలో మరో నెల రోజుల వరకు సరిపడా ఇసుక నిల్వలు ఉన్నాయనీ జేసీ ధాత్రి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడారు. త్వరలోనే మరికొన్ని కొత్త ఇసుక రీచ్లు అందుబాటులోకి తీసుకువస్తామని, ఇసుక విషయంలో ఎవరికి ఎటువంటి సమస్య ఉన్న ఫెసిలిటీ సెంటర్కు కాల్ చేయవచ్చన్నారు. 8886542999, 9533922444, 9493040757, జిల్లాస్ధాయి టోల్ ఫ్రీ నెం. 1800-425-6025, 08812-234014 నంబర్లలో సంప్రదించాలన్నారు.