నూకాలమ్మ అమ్మవారి భారీ మహిళల శోభాయాత్ర

51பார்த்தது
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెలసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటిరోజు అమ్మవారు స్వర్ణకవచలంకృత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామదేవత గంగానమ్మ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించి గంగానమ్మకు చీరాసారే సమర్పించారు.

தொடர்புடைய செய்தி