రాయకుదురులో ఘనంగా హర్ ఘర్ తీరంగా కార్యక్రమం

1554பார்த்தது
రాయకుదురులో ఘనంగా హర్ ఘర్ తీరంగా కార్యక్రమం
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసము మండలం రాయకుదురు గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా “హర్ ఘర్ తీరంగా” కార్యక్రమంలో భాగంగా రాయకుదురు గ్రామంలో సర్పంచ్ గెడ్డం భారతి భాస్కరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ జెండాను ఊపి హైస్కూల్ వద్ద నుండి పంచాయితీ కార్యలయం వరకు స్కూల్ విద్యార్థులతో జాతీయ జండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ గౌరవ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, పంచాయితీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, డ్వాక్రా వి. ఓ లు, స్థానిక ఉద్యోగులు, గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி