రాజమహేంద్రవరం రోడ్డు మరియు రైలు వంతెన మూసివేత

3461பார்த்தது
రాజమహేంద్రవరం రోడ్డు మరియు రైలు వంతెన మూసివేత
రాజమహేంద్రవరం కొవ్వూరు మధ్య గల రోడ్ కం రైల్ బ్రిడ్జును రైల్వే అధికారులు మూసివేయనున్నారు బుధవారం నుండి అక్టోబర్ 27 వరకు నెల రోజుల పాటు ఈ వంతెనను మరమ్మతుల నిమిత్తం మూసివేస్తారు. తద్వారా గామన్ బ్రిడ్జ్, మరియు విశ్వేశ్వరం బ్రిడ్జిల మీదుగా దారిని మళ్లించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు సూచించారు. కరెంటు మరియు రొడ్డు మరమ్మతుల నిమిత్తం ఈ నెల రోజుల పాటు నిలుపుదల చేస్తన్నట్లు అధికారులు తెలియజేసారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி