భీమవరం: ఆడపిల్ల భద్రత మనందరి బాధ్యత

81பார்த்தது
భీమవరం: ఆడపిల్ల భద్రత మనందరి బాధ్యత
బాలిక‌ల‌కు అన్ని విధాలా అండ‌గా నిలవడంతో పాటు వారికి మంచి భ‌విష్య‌త్తును క‌ల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా భీమవరం జిల్లా క్యాంపు కార్యాలయంలో గోడ ప్రతులను ఆవిష్కరించారు. బాలిక‌ల‌కు సామాజికంగా, ఆర్థికంగా, మాన‌సికంగా భ‌రోసానివ్వాల‌ని పిలుపునిచ్చారు. వారిపై జ‌రుగుతున్న దాడుల‌ను అరికట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி