భీమవరం: కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేసింది

60பார்த்தது
భీమవరం: కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేసింది
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా పెద్దపీట వేసిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భీమవరం రూరల్ మండలం దిరుసుమర్రు, రామాయణపురం, దెయ్యాలతిప్ప గ్రామాలలో60లక్షల రూపాయలతో నిర్మించే 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. తానుఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி